VIDEO: ఘనంగా ఆరట్టు మహోత్సవం

VIDEO: ఘనంగా ఆరట్టు మహోత్సవం

NRML: నిర్మల్ పట్టణంలో శనివారం అయ్యప్ప ఆరట్టు మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. స్థానిక హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ఆరట్టు మహోత్సవం పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా కొనసాగింది. అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప నామ స్మరణతో పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి.