VIDEO: సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా: MLA

VIDEO: సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా: MLA

కృష్ణా: గుడివాడలో అంగన్వాడీ కార్యకర్తలతో ఎమ్మెల్యే రాము సోమవారం ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. తమ సమస్యల గురించి అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏపీలో అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.