బోథ్ ఎంపీవోగా నందిని బాధ్యతల స్వీకరన.!
ADB: బోథ్ మండల ప్రత్యేక అధికారిగా జిల్లా పౌరసరఫరాల అధికారిణి నందిని గురువారం ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మండల పరిస్థితుల గురించి ఎంపీడీవో రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. తాజా పరిస్థితులపై ఇరువురు చర్చించారు. బోథ్ మండల అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందిస్తానని తెలిపారు.