నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: DMHO

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: DMHO

BHPL: జిల్లా కేంద్రంలో మంగళవారం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన DMHO డా.మధుసూదన్ మాట్లాడుతూ.. ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ చేయడం నేరమని, దీనిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నత వైద్య అధికారులు పాల్గొన్నారు.