యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: సీఐ

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: సీఐ

Jgl: కోరుట్ల సీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో భీమారం మండలం రాగోజిపేట గ్రామంలో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామానికి 3 సీసీటీవీ కెమెరాలు అందించిన పిట్టల కిరణ్, బాలసాని లహరిక, మారుతిని సీఐ అభినందించారు.