విశాఖ ఆర్టిస్టుల సినిమా డిసెంబర్ 13 రిలీజ్

విశాఖ ఆర్టిస్టుల సినిమా డిసెంబర్ 13 రిలీజ్

VSP: ఉత్తరాంధ్ర కళాకారుల నిర్మాణంలో రూపొందిన 'ఎవడి సినిమాకి వాడే హీరో' చిత్రం డిసెంబర్ 13న విడుదల కానుంది. విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో పైడా కృష్ణ ప్రసాద్, డైరెక్టర్ పీఏ భాస్కరరావు, ప్రొడ్యూసర్ దుగ్గివలస దివాకర్, సన్ మూర్తి ఆదివారం వివరాలు తెలిపారు. స్థానిక కళాకారులకు అవకాశమివ్వడం అభినందనీయం అన్నారు. సినిమా విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు.