సీనియర్ అసిస్టెంట్‌కు ఈవోగా పదోన్నతి

సీనియర్ అసిస్టెంట్‌కు ఈవోగా పదోన్నతి

నల్లగొండలోని తులసీనగర్ దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శేఖర్ ఈవోగా పదోన్నతి పొందాడు. హైద‌రాబాద్‌లో మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ శైలజా రామయ్య‌ర్ చేతుల మీదుగా ఆయ‌న ప‌దోన్న‌తి ఉత్తర్వులు అందుకున్నాడు. ఆ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ తోపాటు పలువురు అభినందించారు.