గ్రంథాలయం అందించిన సేవలు మరువరానివి..

గ్రంథాలయం అందించిన సేవలు మరువరానివి..

VZM: ఇటీవల విడుదలైన పోలీసు ఫలితాల్లో కొత్తవలస మండలం గులివిందాడ, తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన జీ.శివ, ఎం. మురళీ పోలీసు ఉద్యోగం సాధించారు. వీరు తరచుగా కొత్తవలసలో ఉన్న గ్రంథాలయానికి క్రమం తప్పకుండా వెళ్లేవారమని తెలిపారు. పోటీ పరీక్షల పుస్తకాలు అందించడం మరో కారణమని, ఈ స్థాయికి చేరుకోడానికి మూల కారణం గ్రంథాలయ అధికారిణి ఎం. రామలక్ష్మి అని కొనియాడారు.