VIDEO: ఒంగోలులో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

VIDEO: ఒంగోలులో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

ప్రకాశం: ఒంగోలు పట్టణంలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్‌లు ఆకర్షణగా నిలిచారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ మంత్రి స్వామితో పాటు జిల్లా కలెక్టర్ రాజాబాబు, పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులు కూడా భారీగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.