VIDEO: 'పుష్కరాల నాటికి అభివృద్థి పనులను పూర్తి చేస్తాం'

VIDEO: 'పుష్కరాల నాటికి అభివృద్థి పనులను పూర్తి చేస్తాం'

KMM: భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహావత్సంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గోదావరి పుష్కరాల నాటికి భద్రాచల పుణ్యక్షేత్రంలో తొలి దశ అభివృద్థి పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.