మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వనదుర్గ అమ్మవారికి స్థిర వాసరే ప్రత్యేక పూజలు
★ గొల్లపల్లిలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
★ ఎల్లంపల్లి వద్ద ద్విచక్ర వాహనాలు ఢీకొని విద్యార్థి మృతి
★ జనగణనకు అధికారులు సర్వం సిద్ధం చేసుకోవాలి: జేసీ నగేష్