అమరావతికి మహర్దశ.. 16,666 ఎకరాల్లో మెగా ప్లాన్..!

అమరావతికి మహర్దశ.. 16,666 ఎకరాల్లో మెగా ప్లాన్..!

GNTR: రాజధాని అమరావతి గ్లోబల్ సిటీగా మారనుంది. ఏకంగా 16,666 ఎకరాల్లో భారీ అభివృద్ధికి రంగం సిద్ధమైంది. గ్లోబల్ స్పోర్ట్స్ సిటీ, కొత్త రైల్వే నెట్‌వర్క్, సాగునీటి ప్రాజెక్టులు. కనెక్టివిటీ, క్రీడలు, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేస్తూ.. అమరావతిని 'నెక్స్ట్-జనరేషన్ గ్రోత్ హబ్'గా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.