గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కొత్తపేట హైస్కూల్ ఘర్షణలో విద్యార్థి మృతి.. కలెక్టరేట్ వద్ద కుటుంబం నిరసన
➢ అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం
➢ పాత గుంటూరు వినోబా నగర్‌లో వ్యక్తి వద్ద మత్తు పదార్థాలు కలకలం
➢ గుంటూరు పశ్చిమలో పేదలకు వస్త్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గళ్లా మాధవి