ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రెండు వారాలుగా జలదిగ్భంధంలో ఏడుపాయల ఆలయం
➢ తొగుటలో యూరియా కోసం మద్యం సిసాలను క్యూలైన్‌లో పెట్టిన రైతులు
➢ భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రామాయంపేట తహసీల్దార్
➢ శివంపేటలో మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న భర్త
➢ సింగూరు ప్రాజెక్టుకు 60,849 క్యూసెక్కుల వరద