మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు: కలెక్టర్ ప్రతిమా సింగ్
➢ తూప్రాన్ డివిజన్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట కార్యక్రమం: డీఈ గరత్మంత్ రాజ్
➢ వెలికట్టలో ప్రేమించిన యువతి దూరమైందని ప్రియుడు ఉరేసుకుని ఆత్మహత్య
➢ అక్కన్నపేటలో సెల్‌ఫోన్ చూస్తూ ఆర్టీసీ డ్రైవర్ బస్సు డ్రైవింగ్.. ఆందోళనలో ప్రయాణికులు