VIDEO: ఆకట్టుకుంటున్న సిద్దేశ్వర ఆలయం డ్రోన్ వ్యూ

VIDEO: ఆకట్టుకుంటున్న సిద్దేశ్వర ఆలయం డ్రోన్ వ్యూ

HNK: నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన సిద్దేశ్వర ఆలయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఈ వీడియోలో కైలాసగిరి, శివగిరిలను కలుపుకుని ఉన్న ఆలయ అందాలను చక్కగా చూపించారు. శివపార్వతుల విగ్రహాలు, ఆలయంపై కప్పు, గోపురం, పచ్చని చెట్లు, నటరాజస్వామి విగ్రహాలను ఈ వీడియోలో చూడవచ్చు.