ఘనంగా హర్ ఘర్ తిరంగా హార్ ఘర్ స్వచ్ఛత ర్యాలీ

ఘనంగా హర్ ఘర్ తిరంగా హార్ ఘర్ స్వచ్ఛత ర్యాలీ

NLR: నెల్లూరులోని VRC మైదానంలో హర్ ఘర్ తిరంగా హర్ ఘర్ స్వచ్ఛత ర్యాలీని జాయింట్ కలెక్టర్ కార్తీక్ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ ఎంత ముఖ్యమో దేశ పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని పాటించాలన్నారు.