నేడు రెండోరోజు కలెక్టర్లతో సీఎం భేటీ

AP: సచివాలయంలో ఇవాళ రెండోరోజు CM చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. మానవ వనరుల అభివృద్ధి, వైద్యారోగ్య, విద్య, నైపుణ్యాభివృద్ధి, IT, క్వాంటం వ్యాలీ, RTIH, వాట్సాప్‌లో పౌరసేవలు, డేటా లేక్, AI, రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రవాణా, శాంతిభద్రతలపై చర్చించనున్నారు. ప్రభుత్వ విభాగాల పౌరసేవలు, ప్రజల్లో సంతృప్తస్థాయి అంశాలపైనా మాట్లాడనున్నారు.