బ్లడ్ క్యాంప్‌ను ప్రారంభించిన ఎంపీ

NTR: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'తలసేమియా ఫ్రీ అమరావతి' పేరిట కంపాన్‌షిప్ సంస్థ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ బ్లడ్ డోనేషన్ క్యాంప్ ప్రారంభోత్సవానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. రక్త దానం చేయటానికి ముందుకొచ్చిన యువతీయువకులను ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు.