పోషణ్ అభియాన్‌లో భాగంగా ఆరోగ్య శిబిరం

పోషణ్ అభియాన్‌లో భాగంగా ఆరోగ్య శిబిరం

MNCL: పోషణ్ అభియాన్‌లో భాగంగా మంచిర్యాలలోని ఏసీసీ 3 అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పోషక విలువలు కలిగిన ఆహారంపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్, డాక్టర్ కావ్యశ్రీ గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు అవగాహన కల్పించారు. పోషకాహారం తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. టీచర్ ఎన్. పద్మ, హెల్ఫర్ లత పాల్గొన్నారు.