అంగన్వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్లు పంపిణీ
PPM: జిల్లాలో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి 2,169 మొబైల్ ఫోన్లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. వీటి ద్వారా పోషణ, హాజరు, ఆహార పంపిణీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి పారదర్శకతను పెంచుతారన్నారు. అలాగే ప్రతి శనివారం హ్యాపీ డే నిర్వహించి టీచర్-పిల్లల మధ్య స్నేహ వాతావరణాన్ని పెంపొందించాలని కలెక్టర్ సూచించారు.