దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే

దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే

BHPL: గణపురం మండల కేంద్రంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు.