PGRS కార్యక్రమానికి విశేష స్పందన

PGRS కార్యక్రమానికి విశేష స్పందన

NTR: నందిగామలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆర్డీవో కె. బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 17 వినతులు స్వీకరించారు. రెవెన్యూ 6, సర్వే 2, అగ్రికల్చర్ 2, పోలీస్ 1, మున్సిపాలిటీ 1, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 1, పంచాయతీరాజ్ 3, ఎడ్యుకేషన్ 1 ద్వారా వినతులు వచ్చాయన్నారు.