రాజానగరంలో వైసీపీ ఆందోళన
E.D: నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజానగరంలో ఇవాళ భారీ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం చేశామన్నారు.