'మావోయిస్టు ఫార్మేషన్ సందర్భంగా వాహన తనిఖీలు'

'మావోయిస్టు ఫార్మేషన్ సందర్భంగా వాహన తనిఖీలు'

BDK: నిషేధిత మావోయిస్టు పార్టీ ఫార్మేషన్ వారోత్సవాలలో భాగంగా మంగళవారం పినపాక మండలంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు పాల్గొని వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఎవరు మావోయిస్టులకు సహకరించవద్దని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా తమకు సమాచారం అందించాలని కోరారు.