VIDEO: రోడ్డుపై చేరిన మురికి నీరు.. ఇబ్బందుల్లో కాలనీ వాసులు

CTR: పుంగనూరు పట్టణం నక్కబండ తాజ్ నగర్ ఒకటో వీధిలో వర్షంనీరు రోడ్డుపై రావడం కాలవలో మురికి నీరు పేరుకపోవడంతో, కారణంగా రోడ్డుపై మురికి నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. కాలనీవాసులు రోడ్డుపై చేరిన మురికినీటి వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరారు.