'జిందాల్ పరిశ్రమ కార్మికుల చర్చలు విఫలం'

'జిందాల్ పరిశ్రమ కార్మికుల చర్చలు విఫలం'

VZM: కొత్తవలస మండలం అప్పన్నపాలెం జిందాల్ పరిశ్రమ కార్మికుల చర్చలు విజయనగరం DCL కార్యాలయంలో టీఎన్టీయూసీ అధ్యక్షులు లెంక శ్రీను ఆద్వర్యంలో మంగళవారం జరిగాయి. సుమారు గంటసేపు జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామని అధ్యక్షులు లెంక శ్రీను తెలిపారు.