'ప్రజలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుంది'

'ప్రజలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుంది'

JGL: పేద, మధ్యతరగతి ప్రజలకు (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్బంగా అయన మట్లాడుతూ.. అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులకు గురౌతున్న ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.