ప్రత్యేక అలంకరణలో నందవరం చౌడేశ్వరి దేవి
NDL: కార్తీక మాసం సందర్భంగా బనగానపల్లె మండలంలోని నందవరం చౌడేశ్వరి దేవి శనివారం భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయం అర్చకులు గాజులతో అలంకరించి కుంకుమార్చన అభిషేకం మహా మంగళహారతి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలోభక్తులు మహిళలు తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.