KGBVలో 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక పూర్తి

KGBVలో 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక పూర్తి

ASR: వై.రామవరం మండలం తోటకూరపాలెం KGBVలో 6వ తరగతి ప్రవేశానికి 105 మంది అప్లై చేయగా 29మంది ఎంపికయ్యారని ప్రిన్సిపల్ లక్ష్మీ తెలిపారు. వారంతా జూన్ 12వ తేదీలోగా పాఠశాలలో చేరాలన్నారు. పేరెంట్స్ ఆధార్, విద్యార్థి ఆధార్, TC, స్టడీ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలని కోరారు. ఉచితంగా భోజన, వసతి, విద్యా సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.