మార్చి 30: చరిత్రలో ఈరోజు
1908: నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి జననం
1935: తెలుగు రచయిత తంగిరాల వెంకట సుబ్బారావు జననం
1943: తెలుగు సుప్రసిద్ధ గాయకుడు, నటుడు జిత్ మోహన్ మిత్ర జననం
1967: సినిమా దర్శకుడు నగేశ్ కుకునూర్ జననం
1983: తెలుగు సినీ హీరో నితిన్ బర్త్ డే
* ప్రపంచ ఇడ్లీ దినోత్సవం