విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ అరిలోవలో గంజాయి తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
➢ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సినీ నటి కరాటే కళ్యాణి
➢ రెండు గంటల్లోనే యువతి ఆచూకీని కనుగొన్న విశాఖ 4-టౌన్ పోలీస్ సిబ్బంది
➢ జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీగా మాజీ కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్‌ నియామకం