సీనియర్ సిటిజన్ హోమ్‌ను ప్రారంభించిన రాష్ట్రపతి

సీనియర్ సిటిజన్ హోమ్‌ను ప్రారంభించిన రాష్ట్రపతి

AKP: కశింకోట మండలంలో జీ.భీమవరం గ్రామంలో సీనియర్ సిటిజన్ హోమ్‌ను వర్చువల్ విధానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముడు శుక్రవారం ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అభాగ్యులకు ఆశ్రమాలు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వయోజనులకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు.