నూతన ఎస్సైగా జయన్న బాధ్యతలు స్వీకరణ
వనపర్తి జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జయన్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు పనిచేసిన నరేందర్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. గత కొంతకాలంగా సుదీర్ఘంగా పనిచేసిన నరేందర్, ఆత్మకూరు మండలం ప్రజలు, ప్రజాప్రతినిధులకు సుపరిచితులు. నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జయన్నకు ప్రజలు అందరు సహకరించాలని కోరారు.