ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని ముస్లిం అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు MLA దొంతి మాధవరెడ్డిని ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. వింద్‌కు సంబంధిత అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ముస్లిం నాయకుడు ఎస్.కె మాషాక్ తెలిపారు. పట్టణంలో ఉన్న ముస్లింలకు సంక్షేమ పథకాల్లో సమ్మచిత అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేని కోరారు.