ఈనెల 18న మెగా జాబ్ మేళా
PDPL: సింగరేణి కాలరీస్ కంపెనీ పరిధిలోని RG-1, 2 & 3 ఏరియా అధికారుల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ఈనెల 18న జాబ్ నిర్వహిస్తున్నారు. దాదాపుగా 100 పైగా కంపెనీలో, 3000పైచిలుకు ఉద్యోగాల కొరకు ఆదివారం రోజున ఉదయం 8:గంటల నుంచి గోదావరిఖనిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. 9948377353ను సంప్రదించగలరన్నారు.