డబ్బులు, మద్యం లేకుండా క్లీన్ పాలిటిక్స్

డబ్బులు, మద్యం లేకుండా క్లీన్ పాలిటిక్స్

భూపాలపల్లి జిల్లా గొల్ల బుద్ధారం గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పర్యటించారు. జనరల్ రిజర్వేషన్ స్థానంలో బీసీలు, ఎస్సీలు ఐక్యంగా నిలబడి బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఆయన అన్నారు. డబ్బులు, మద్యం లేకుండా క్లీన్ పాలిటిక్స్ చేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నందుకు గ్రామ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.