VIDEO: ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి: MLC
HNK: కాకతీయ యూనివర్సిటీలో టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత, సరైన జీతాలు, సౌకర్యాలు కల్పించాలని గ్రాడ్యుయేట్ MLC తీన్మార్ మల్లన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, పార్ట్‌టైం, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.