బస్ స్టాప్ ప్రారంభించిన పాతపట్నం ఎమ్మెల్యే

బస్ స్టాప్ ప్రారంభించిన పాతపట్నం ఎమ్మెల్యే

SKLM: ఎల్ ఎన్ పేట మండలంలోని తురక పేట జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ ప్రెస్ రిక్వెస్ట్ స్టాప్‌ను పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ప్రయాణికులకు అండగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..