BREAKING: గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు
TG: 2015 గ్రూప్-2 నోటిఫికేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2015లో గ్రూప్-2 OMR షీట్ ట్యాంపరింగ్‌పై పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. OMR షీట్లు రీవాల్యుయేషన్ చేసి మళ్లీ సెలెక్షన్ లిస్ట్ ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. 8 వారాల్లో తుది లిస్ట్ ప్రకటించాలని TGPSCని ఆదేశించింది.