స్మార్ట్ సేఫ్టీ హెల్మెట్‌పై చక్కటి ప్రదర్శన
SRD: ఖేడ్‌లో కొనసాగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఇవాళ అద్భుతమైన ప్రదర్శనలు నిర్వహించారు. ఇందులో హరిప్రియ అనే విద్యార్థిని 'స్మార్ట్ సేఫ్టీ హెల్మెట్' 'ఫర్ బైక్ రైడర్స్ యూజింగ్ లాట్' అనే ప్రయోగం పట్ల సందర్శకులకు వివరించారు. హెల్మెట్ ధరించి ఉండి ఎక్కడైనా ప్రమాదంలో కింద పడితే, లొకేషన్‌తో పాటు తమ ఇంటి ఫోన్ నెంబర్‌కు మెసేజ్ వెళ్తుందని తెలిపింది.