పదవుల కోసం ఏదైనా చేస్తారా .. ?
పదవుల కోసం ఏదైనా చేస్తారా .. ?
CM జగన్ పై TDP నేత జలీల్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన తండ్రి మరణాన్ని సింపతిగా మార్చుకొని జగన్ CM అయ్యాడని విమర్శించారు. ప్రజలకు కేటాయించిన సంక్షేమ పథకాలను జగన్ అందరికి ఇవ్వకుండా కొందరికే ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే ప్రజల కోసం TDP అధినేత చంద్రబాబు సంక్షేమ పథకాలు పెట్టినట్టు భారతదేశంలో ఎవరు పెట్టలేదని పేర్కొన్నారు.