VIDEO: రద్దీ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు

SRPT: ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. గురువారం సూర్యాపేటలో ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో రద్దీ ప్రాంతాలైన కొత్త బస్టాండ్ హైటెక్ బస్టాండులో బాంబు, డాగ్ స్క్వాడ్ అనుమానిత వ్యక్తుల వస్తువులను తనిఖీ చేశారు. ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది ఉన్నారు.