టీమిండియా చెత్త రికార్డు

టీమిండియా చెత్త రికార్డు

SAతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమితో చెత్త రికార్డు నమోదు చేసింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయింది. గతంలో వెస్టిండీస్‌పై 120 పరుగులను ఛేజ్ చేయలేకపోయింది. అంతేకాక స్వదేశంలో నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్ 100 కంటే తక్కువ పరుగులకు ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. కాగా, SA డిఫెండ్ చేసుకున్న రెండో అత్యల్ప టార్గెట్ కావడం విశేషం.