సికింద్రాబాద్‌లో నేవీ బృందం సమావేశం

సికింద్రాబాద్‌లో నేవీ బృందం సమావేశం

HYD: సికింద్రాబాద్ పరిధిలో నేవీ బృందం ప్రత్యేక సమావేశం జరిగింది. కెప్టెన్ అమిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి వివిధ సలహాలు సూచించారు. లక్ష్యంపై గురి ఉంటేనే మనం రాణించగలుగుతామని ఆయన తెలిపారు. ఉడుకు రక్తంతో ఉన్న యువత సంయమనంతో ప్రణాళిక బద్ధంగా మన ప్రోగ్రాంలలో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.