ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశంలో ఆయన పాల్గొంటారు. నియోజకవర్గాల పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేతలు ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. దేశ రాజకీయాలు, పార్టీ వ్యూహాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.