గేదె అడ్డురావడంతో యాక్సిడెంట్

గేదె అడ్డురావడంతో యాక్సిడెంట్

ASR: కొయ్యూరు మండలంలోని లుబ్బర్తి జంక్షన్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కేడీపేటకు చెందిన నలుగురు యువకులు బైక్‌పై ఎం.మాకవరం నుంచి కేడీపేటకు వెళ్తుండగా.. గేదె అడ్డురావడంతో తప్పించే క్రమంలో రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు.