ఘనంగా టీడీపీ మాజీ ఎంపీ జయంతి వేడుకలు

ఘనంగా టీడీపీ మాజీ ఎంపీ జయంతి వేడుకలు

NDL: నంది కొట్కూరు మండలం, బ్రాహ్మణ కొటూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు టీడీపీ మాజీ ఎంపీ స్వర్గీయ శ్రీ మద్దూరు సుబ్బారెడ్డి 113వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్య గిత్త జయసూర్య మద్దురు చిత్ర పట్టానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ప్రజా సేవకుడు మద్దురు సుబ్బారెడ్డి ప్రజల గుండెల్లో పదిలమైన పేరుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.