కాలుకు స్థలం దొరకటమే కష్టంగా మారిన రైల్వే కోచ్..!
HYD: సికింద్రాబాద్ సిల్చేర్ ఎక్స్ ప్రెస్ కోచ్‌లో కనీసం కాలు పెట్టడానికి స్థలం దొరకడమే కష్టంగా మారిందని, ఏంటి ఈ పరిస్థితి..? అని SCR తగిన చర్యలు తీసుకోవాలని అనేక మంది GM అధికారికి ఫిర్యాదులు చేస్తున్నారు. టికెట్ కలెక్టర్ ఇందులోకి వచ్చినా.. లోపలికి వెళ్తే బయటకు రాలేడని పేర్కొన్నారు. రిజర్వేషన్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు.