రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో సింగరేణి ఆధ్వర్యంలో 33 కేవీ లైన్ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 11 కేవీ క్రిష్ణకాలనీ ఫీడర్ పరిధిలోని పైలట్ కాలనీ, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ రోడ్,రాజీవ్ నగర్, కారల్ మర్క్స్ కాలనీ, యాదవకాలనీ, క్రిష్ణకాలనీ ప్రాంతాల్లో ఉ.6:30 నుంచి 8:30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు